సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించబడిన బొబ్బా కోటి రెడ్డికి ఘనసన్మానం….
…..
కోదాడ సూర్యాపేట జిల్లా
కోదాడ పట్టణంలో సమాచార హక్కు రక్జణ చట్టం 2005 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా
నియమింపబడిన బొబ్బా కోటిరెడ్డి అడ్వకేట్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొబ్బ కోటిరెడ్డి అడ్వకేట్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం సంతోషించదగ్గ విషయమని,పేద ప్రజలకు అనేక న్యాయ సలహాలు,సూచనలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తిని, ప్రభుత్వం వారు “పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ” నియమించడం ఆయా వర్గాల ప్రజలకు సంతోషకరమని, వారి యొక్క సేవలను బాధితులు వినియోగించుకోవాలని, అన్ని రకాల న్యాయ సలహాలు,సూచనలు వినియోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ( RTI /Rg 751/2018 )సమాచార హక్కు రక్షణ చట్టం -2005 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదాద్రి జోనల్ ఇన్చార్జి వంగవీటి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్, అమెర బోయిన వీరబాబు,బాలేబోయిన రామారావు, దేవపంగు నిఖిల్(వినోద్), రెడపంగు సతీష్ తదితరుల.
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్
Related Posts
జిల్లాలో నాటు సారా పట్టివేత
TEJA NEWS జిల్లాలో నాటు సారా పట్టివేత వనపర్తి : జిల్లాలోని చిట్యాల వద్ద 10 లీటర్ల నాటు సారాను వనపర్తి ఎక్సైజ్ ఎస్సై సంధ్యారాణి పట్టుకున్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు వనపర్తి మండలం చిట్యాల దగ్గర తనిఖీలు…
శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ కౌంటింగ్ లో వనపర్తివర్తక సంగం యువకులు
TEJA NEWS శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం హుండీ కౌంటింగ్ లో వనపర్తివర్తక సంగం యువకులు వనపర్తి శ్రీశైలంమల్లికార్జున స్వామి హుండీ కౌంటింగ్ చేయడానికి వనపర్తి పట్టణ ఆర్యవైశ్య యువకులు పాల్గొన్నారు .హుండీ కౌంటింగ్ సేవలో వర్తక సంఘం అధ్యక్షులు పాలాది…