Spread the love

హైదరాబాద్ జిల్లా నాంపల్లి గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి ని మర్యాదపూర్వకంగా కలిసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు హనుమకొండ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రావు నర్సింహారెడ్డి