TEJA NEWS

Hyderabad is a haven for IT jobs

ఐటీ ఉద్యోగాల్లో హైదరాబాద్‌దే హవా
ఆర్థిక మందగమనం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల తొలగింపు జరుగుతుంటే హైదరాబాద్‌లో మాత్రం నియామకాల్లో పురోగతి ముందంజలో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కొత్త పోస్టింగుల్లో 3.6 శాతం తగ్గుదల నమోదుకాగా, భాగ్యనగరంలో 41.5 శాతం వృద్ధి నమోదైంది. బెంగళూరులో ఈ వృద్ధి 24 శాతంగా ఉంది. 2023 ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ వరకు ఐటీ నియామకాలపై ‘ఇండీడ్’ అధ్యయనం చేసి ఈ వివరాలను పేర్కొంది.


TEJA NEWS