TEJA NEWS

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు

ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని హెచ్‌సీఏ సూచించింది..


TEJA NEWS