
సుప్రీంకోర్టులో IAS అధికారి శ్రీలక్ష్మికి భారీ ఎదురుదెబ్బ
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కొట్టేసిన సుప్రీంకోర్ట. శ్రీలక్ష్మి కేసును మళ్లీ విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. 3 నెలల్లో విచారణ ముగించాలని హైకోర్టును ఆదేశించిన సుప్రీం కోర్టు.
ఏపీ హైకోర్టులో IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కు భారీ ఊరట
నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ABV పై ACB కేసు. ACB కోర్టులో దాఖలైన ఛార్జ్ షీట్‍ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు. ఇప్పటికే విజయవాడ ACB కోర్టులో విచారణను నిలిపేసిన హైకోర్టు. ఈ కేసులోనే AB వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన వైసీపీ ప్రభుత్వం
