తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTR
తెలంగాణలో TDPని బలోపేతం చేస్తే తమకే లాభం
అని కేటీఆర్ అన్నారు. ‘మేం APలో BRS పెట్టినప్పుడు
తెలంగాణలో TDPని బలోపేతం చేస్తామని చంద్రబాబు
చెప్పడంలో తప్పేముంది? TGలో టీడీపీ బలపడితే
మాకే లాభం. చంద్రబాబు NDAలో కీలకంగా ఉన్నారు
కాబట్టి 2 రాష్ట్రాలకు ఎక్కువ నిధులు తేవాలని
కోరుకుంటున్నాం’ అని ఢిల్లీలో చిట్‌చాట్‌లో అన్నట్లు
మీడియా వర్గాల సమాచారం. కాగా తెలంగాణలో
TDPని స్ట్రాంగ్ చేస్తానని CBN అనడం తెలిసిందే.
తెలంగాణలో టీడీపీ బలపడితే మాకే లాభం: KTR
Related Posts
నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం
TEJA NEWS నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే పద్మారావు కు ఆహ్వానం సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వాసవి ఆర్య వైశ్య సంఘం సితాఫలమండీ లో అక్టోబరు 3 నుంచి నిర్వహించే దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్ల…
కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం
TEJA NEWS కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం వనపర్తి : వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 32 వ వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ నాగన్న యాదవ్ ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది ఆరోగ్య సిబ్బంది ఆశ వర్కర్…