రైల్వే సమస్యలు విస్మరిస్తే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు..
శివకుమార్ – (బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు)
ఎడపల్లి , శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ లు రద్దు చేస్తే నోరు తెరవలేదు ఎంపీ గారు
ఎంపీ గా అభివృద్ధి చెయ్యలేదని కోరుట్లలో ప్రజలు తీర్పునిచ్చారు..
పార్లిమెంట్ పరిధిలో రైల్వే డబ్లింగ్, నూతన రైల్వే లైన్లు పై ఊసే లేదు…
మీరు గత బడ్జెట్లో ఇచ్చినటువంటి నిధులు ఎంత? గత నాలుగు ఏళ్ళ లో రైల్వే వ్యవస్థ ఆధునికరణకు మరియు రైల్వేస్టేషన్లో కనీస మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. మరి ఎన్నడూ లేని విధంగా ఎంపీగా ఉన్న కేంద్ర పార్టీ బిజెపి అధికారంలో ఉన్నప్పుడే బోధనలోని శక్కర్ నగర్ రైల్వే స్టేషన్ మరియు ఎడపల్లి మండల లోని రైల్వే స్టేషన్ అశ్వతంగా మూసివేసి రెండు సంవత్సరాలు గడుస్తున్న కనీసం వాటిపై మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు.. కేవలం రాజకీయ లబ్ధి తప్ప ప్రజా క్షేమం కోసం పనిచేస్తున్నట్టు లేదని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పటికైనా బడ్జెట్లో తెచ్చిన ఆర్థిక అంశాలు మరి నిజామాబాద్ జిల్లాలో రైల్వే ఆధునీకరణ పనులు గాని కనీసం స్టేషన్లో ఆధునికరణ రైల్వే డబ్లింగ్ లైన్ కనీస