
ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో గ్రామ యువకుడు ప్రభంజనం
ఇంటర్ ప్రధమ సంవత్సర ఫలితాలలో గట్టు మండలం, రాయపురం గ్రామ నీకి చెందిన G.రామ్ మోహన్ నాయుడు S/O G.వీరేష్ నాయుడు కుమారుడు ఇంటర్ ప్రథమ సంవత్సర MPC విభాగంలో 4 70కి గాను 425 మార్కులు సాధించినందుకు ,G.రామ్మోహన్ నాయుడుని ప్రత్యేక కృతజ్ఞత అభినందనలు రాయపురం గ్రామా ప్రజలు అభినందించడం జరిగింది.ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని గ్రామ ప్రజలు కొనియాడడం జరిగింది…
