TEJA NEWS

బెంగళూరు కేక్ కేఫ్(ది టేస్టీ బేకరీ) ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి సుదర్శన్ రెడ్డి నగర్ లో రుద్రేష్ నూతనంగా ఏర్పాటు చేసిన బెంగళూరు కేక్ కేఫ్(ది టేస్టీ బేకరీ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసి కేక్ కేఫ్ బేకరీ ని ప్రారంభించిన చెరుకుపల్లి సుదర్శన్ రెడ్డి మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,నర్సింహా రెడ్డి,చక్రి,బాలరాజు,ఎశ్వంత్,నవీన్ రెడ్డి,చిత్తారి,శ్రావణ్ గౌడ్,సందీప్ గౌడ్,నాగదీప్ గౌడ్,వర్మ,ప్రణీత్,నర్సింహా తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS