TEJA NEWS

యూనివర్సల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం
.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో యూనివర్సల్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్ టైల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం సిద్ధిరాములు, కనకయ్య,ప్రభాకర్ రెడ్డి,నరసింహ రెడ్డి,ప్రవీణ్ రెడ్డి,జ్ఞానేశ్వర్,చక్రి,ప్రసాద్ శర్మ, శ్రీకాంత్,ఉమాపతి, దుర్గయ్య,శంకర్,మహేష్ గౌడ్,శ్రీకాంత్ రెడ్డి,నాగదీప్ గౌడ్,మహేష్,వర్మ,శ్రావణ్,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS