TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి పేట్బషీరాబాద్ లో వెల్నెస్ హాస్పిటల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి వెల్నెస్ హాస్పిటల్ ని ప్రారంభించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో వివేకానంద రెడ్డి , అసద్ ఖాన్ , సుమన్ గౌడ్ , లింగా రెడ్డి , సందీప్,సందీప్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి,మహేష్ గౌడ్, మణికంఠ, శివ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS