TEJA NEWS

అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి సిద్ధమైన భారత్

ఇప్పటికే భారత్‌లో తయారయ్యే ఉక్కుపై సుంకాలు వేస్తున్న అమెరికా

దీంతో కొన్ని అమెరికా వస్తువులపై ప్రతీకార సుంకాలు వేయడానికి సిద్ధమైన భారత్

ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు భారత్ తెలిపినట్టు సమాచారం