TEJA NEWS

14 మంది శ్రీలంక జాలర్లను భారతీయ నేవీ అరెస్ట్ చేసింది. ఇంటర్నేషనల్ మారిటైం బౌండరీ లైన్‌ను ఆ జాలర్లు అక్రమంగా దాటారు. అయిదు బోట్లలో వాళ్లు వచ్చినట్లు సమాచారం. సీకుకుంబర్ చేపల కోసం వాళ్లు మే 14న ఐఎంబీఎల్ దాటి వేటకు వచ్చినట్లు తేలింది. భారతీయ జలాల్లోని 7 నాటికల్ మైళ్ల లోపల శ్రీలంక ఫిషింగ్ బోట్లను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.


TEJA NEWS