TEJA NEWS

హైదరాబాద్:
ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటై న డ్యాన్స్ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుం టారు.

వివిధ సాంస్కృతిక నృత్యా లను విశ్వవ్యాప్తంగా పరిచ యం చేయడంతో పాటు.. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంకోసం దీనిని నిర్వహిస్తున్నారు.

జాతి, మత అడ్డంకులు లేకుండా.. అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీనిముఖ్య ఉద్దేశం..


TEJA NEWS