TEJA NEWS

బతుకమ్మ సంబరాలకు ఆహ్వానం ||

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ, స్ఫూర్తి ఉమెన్స్ కమిటీ వారు బతుకమ్మ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని కలిసి శాల్వాతో సత్కరించి ముఖ్య అతిథులుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఉమెన్స్ కమిటీ మహిళలు పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు.


TEJA NEWS