TEJA NEWS

కాలుష్యం కోరలో ఇరికెపల్లి చెంచు కాలనీ
దాచేపల్లి మండలం లో ఇరికేపల్లి గ్రామంలో
కెమికల్ ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న విష వాయువులు

తెల్లవారుజామున కాలనీని కప్పేసి కమ్ముకున్న విష వాయువు

ఆ వాసనకే ఇళ్లల్లో నుండి బైటికి వచ్చిన కాలనీ వాసులు

మమ్మల్ని పట్టించుకునే వారే లేరు అంటున్న చెంచు కాలనీ వాసులు

ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు మా తల రాతలు మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు