Spread the love

తన ఇల్లు కూల్చొద్దని ప్రజావాణిలో కోరిన అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

కేబీఆర్ పార్క్ వద్ద రోడ్డు విస్తరణలో తన ఇల్లు స్థలం ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 36 అడుగుల భూమిని సేకరించే అంశంపై వివరణ ఇవ్వాలని కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

తన ఇంటి స్థలం సేకరణపై పునరాలోచన చేయాలని ప్రజావాణిలో అధికారులను కోరిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి