TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రారంభించి మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తవుతున్న సందర్బంగా ప్రజపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్థన్ రెడ్డి ముఖ్య అతిథిగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికింటేసుకు వెళ్తూ ప్రజలకు చేరువ చేయాలని సూచించారు.

అదే విధంగా ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ , టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి ,మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ బొంగునూరీ ప్రభాకర్ రెడ్డి,రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మీ,INTUC రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్, సీనియర్ నాయకులు అవిజే జేమ్స్,దమ్మని శ్రవణ్ కుమార్, గూడ ఐలయ్య గౌడ్, లక్ష్మా రెడ్డి, బొడ్డు వేంకటేశ్వర రావు, పాల కృష్ణ, రషీద్ బేగ్, ఫలహ్ ఉర్ రహ్మాన్, మైసిగారి శ్రీనివాస్ మరియు డివిజన్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, ఎస్సి – ఎస్టీ సెల్ నాయకులు, మైనారిటీ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, INTUC నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


TEJA NEWS