TEJA NEWS

శంకర్‌పల్లి: అడుగడుగునా గుంతలు.. ఆదమరిస్తే అంతే సంగతులు

శంకరపల్లి : మోమిన్ పేట నుంచి శంకర్పల్లి వరకు గల రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది.
రంగారెడ్డి వికారాబాద్ జిల్లా సరిహద్దుల మధ్య HYD-వికారాబాద్ మధ్య ఉన్న ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా మారింది. HYD నగరంలో నివాసముండే MLAలు మంత్రులు ఉన్నత స్థాయి అధికారులు రోడ్డు పరిస్థితి చూసి మోమిన్ పేట మర్పల్లి బంటారం మండలాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లాలంటే చేవెళ్ల మీదుగా వెళుతుంటారు


TEJA NEWS