TEJA NEWS

ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేర మేరకు జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న కెకెయం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ *
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం : 125 డివిజన్ గాజులరామారంలో కెకెయం ట్రస్ట్ చైర్మన్, కాంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా శ్రీరామ్ నగర్ లో డివిజన్ నాయకులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు..

అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు..

ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..

— ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపుతో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు..

— బిజెపి పార్టీ గాంధీ వారసత్వాన్ని స్టార్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరచడం చాలా బాధాకరం అన్నారు..

ఈ కార్యక్రమంలో పున్నరెడ్డి,బుచ్చి రెడ్డి డివిజన్ అధ్యక్షులు యండి లాయక్, అంజలి యాదవ్, సంజీవ రెడ్డి, రషీద్ భేగ్, లాల్ మహమ్మద్, మధు, ప్రసాద్, ఘఫర్, బలరాం, రహేన బేగం, లక్ష్మి, అజయ్,ఖాజా తో పాటు డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..