21వ తేదీన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి కి మద్దతుగా తలపెట్టిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బైక్ ర్యాలీలో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ప్రతిఒక్కరు పాల్గొనాలని మనవి….
రూట్ మాప్…:-కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ నందు మొదలయి,వివేకానంద నగర్ డివిజన్,అల్విన్ కాలనీ డివిజన్,హైదర్ నగర్ డివిజన్,మియపూర్ డివిజన్ మీదుగా చందనగర్ డివిజన్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ప్రతిఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి..
అతిముఖ్య గమనిక:-*కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ కమాన్ నందు అన్ని డివిజన్ల నాయకులు,కార్యకర్తలు చేరుకోవాలని మనవి..
ముఖ్య గమనిక.:-* ఉదయం 9.30గంటల చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి .డాక్టర్.జి.రంజిత్ రెడ్డి ,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ పాపిరెడ్డి నగర్ హనుమాన్ ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొని కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీ కమాన్ నుండి మొదలయ్యే ర్యాలీలో పాల్గొంటారు..
ర్యాలీ అనంతరం భోజనాలు ఏర్పాటు చేయడం జరుగింది..
వి.జగదీశ్వర్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కార్యాలయం.