
జత్వానీ కేసు.. ఐపీఎస్ కాంతిరాణా, విశాల్ గున్నీకి ఊరట
సినీ నటి జత్వానీ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. జత్వానీ వ్యవహారంలో కేసులను క్వాష్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో పోలీసుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను జూన్ 30వ తేదీకి వాయిదా వేసింది.
