గత మూడు దశాబ్దాలుగా జర్నలిజం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన వృత్తులలో ఒకటిగా మారుతుందని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. తమ పనిని నిర్వహించే క్రమంలో 1600 మంది జర్నలిస్టులు మరణించారని యునెస్కో నివేదిక తెలుపుతున్నది. యునెస్కో అంచనాల ప్రకారం కేవలం పదికి ఒక కేసులో మాత్రమే ఈ నేరాలకు బాధ్యులు చట్టం ముందు విచారణను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ చట్టం, ఇతర ఒప్పందాల ప్రకారం జర్నలిస్టులకు వ్యతిరేకంగా జరిగే నేరాలను పూర్తిగా విచారించి బాధ్యులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవడంలో దేశాలు భయంకరమైన వైఫల్యాన్ని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ చట్టం ప్రకారం జర్నలిస్టులపై జరిగిన దాడులపై తక్షణమే, పూర్తిగా, స్వతంత్రంగా దర్యాప్తు చేయడం, బాధ్యులను విచారించడం ప్రభుత్వాల బాధ్యత.
ప్రపంచంలోనీ ప్రమాదకర వృత్తుల్లో జర్నలిజం ఒకటి జర్నలిస్టులపై దాడులను యుద్ధ నేరాల కింద పరిగణించాల్సిందే ఐక్యరాజ్యసమితి
Related Posts
కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్
TEJA NEWS కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్ ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’…
ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడు
TEJA NEWS ఆంధ్రా అల్లుడే అమెరికా ఉపాధ్యక్షుడుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ హవా – ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ భార్య ఉష తెలుగు సంతతి మహిళ అమెరికా ఎన్నికలో రిపబ్లిక్ పార్టీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలుగు వారి…