TEJA NEWS

పర్యాటక మంత్రిని కలిసిన జర్నలిస్టు నాయకులు
ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్‌కు అధ్యక్ష్యులు విజయ్ అన్నపరెడ్డి, సెక్రటేరియట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్యులు రాజా రమేష్, జర్నలిస్టు నాయకులు రవికాంత్ & చెవుల శ్రీనివాస్.. ఆంధ్రప్రదేశ్ పర్యాటక మరియు చలన చిత్ర పరిశ్రమ శాఖా మాత్యులుకందుల దుర్గేష్ ను కలిసి జర్నలిస్ట్ సావనీర్ అందచేశారు