Spread the love

ముస్లిం యువతీకి పెళ్లికి సహాయం అందించిన ధర్మపత్ని జాస్టి ప్రమీల.

చిలకలూరిపేట పట్టణంలోని 20 వార్డు సౌదాగర్ వీధిలో తల్లి తండ్రి లేని పేద ఇంటి ముస్లిం యువతీకి పెళ్లికి సహాయం అందించిన అసిస్ట్ డైరెక్టర్ జాస్టి రంగారావు ధర్మపత్ని జాస్టి ప్రమీల. ఆ యువతి పెళ్లికి తమ వంతు సహాయ సహకారాలను అందించారు.ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ తల్లి తండ్రి లేని పేద ఇంటి ముస్లిం యువతీకి సహాయం చేయటం సంతోషాన్నిస్తుందని ఈ సందర్భంగా జాష్టి ప్రమీల అన్నారు.ఈ కార్యక్రమంలో అసిస్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.