TEJA NEWS

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటి అకాడమీ చెందిన విద్యార్థులు గత నెల నిర్వహించిన గైడియల్ ఒలింపియాడ్ పరీక్షలో పి.అనిరుద్ 6వ తరగతి గైడియల్ సైన్స్ ఒలింపియాడ్ లో స్టేట్ 9 వ ర్యాంక్, సుబియ ఆఫ్రా 7వ తరగతి గైడియల్ ఇంగ్లీష్ ఒలంపియాడ్ లో డిస్ట్రిక్ట్ 1వ ర్యాంక్, సిహెచ్ కీర్తన 7 వ తరగతి గైడియల్ మాథ్స్ ఒలింపియాడ్ లో డిస్ట్రిక్ట్ 4వ ర్యాంకులు సాధించారు. వీరిని పాఠశాల డైరెక్టర్ బియ్యాల హరిచరణ్ రావు సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం హరిచరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనికారావు, రజితరావు, అజితారావు ,ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు


TEJA NEWS