TEJA NEWS

నాయి బ్రాహ్మణ పట్టణ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవం….

కోదాడ ) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రామిరెడ్డి పాలెంలో నాయి బ్రాహ్మణ పట్టణ సంఘం ఆధ్వర్యంలో కార్తీకమాసం సందర్భంగా ఘనంగా నృత్యా ప్రదర్శనలతో ఉసిరి చెట్టు పూజలతో నాయిబ్రాహ్మణ కుల బందువుల వనబోజన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా కుల పెద్దలు వారి ఆరాధ్య దైవమైన ధన్వంతరి మహర్షి చిత్రపటానికి పూజిస్తూ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కొత్త కమిటీ అధ్యక్షులు ఆలేటి గోపి పాలూరు సత్యనారాయణ జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ మాట్లాడుతూ మొట్ట మొదటిగా చరిత్రలో మానవాళికి ఆయుర్వేద వైద్యం అందించిన నాయి బ్రాహ్మణ విష్ట్ను మూర్తి రూపం గంచిన తమ కుల దైవం ధన్వంతరి మహరిశ్నేనని దాని తర్వాత నే మునులు ,ఋషులు, ఆంగ్ల వైద్యం, ఇలా అందుబాటులోకి వచ్చాయని వారు అన్నారు నాయి బ్రాహ్మణ కుల వ్యక్తులు శుభకార్యాలకు నాంది అని సేవా దృక్పథం కలిగిన నాయి బ్రాహ్మణ కుల బందువులు అందరూ ఉన్నత స్థానంలో ఉండాలని వారు తెలిపారు

తదనంతరం వనబోజన మహోత్సవ మహోత్సవ కార్యక్రమానికి సహకరించిన వారికి సన్మానించి వన భోజన మహోత్సవానికి విచ్చేసిన కుల బంధువులకు మహిళలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సేవాస కోదాడ పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం సురభి నరసయ్య, ఆలేటి పెద్ద సత్యనారాయన తాడేపల్లి గోవిందరావు ఆలేటి రాంబాబు ఆల్రెడీ చిన్న సత్యనారాయణ ఉపాధ్యక్షులు వినుకొల్లు శ్రీను గౌరాధ్యక్షులు శ్రీహరి ఆలేటి వెంకటేశ్వర్లు వెన్నెల శ్రీను రాజేష్ తదితరులు నాయి బ్రాహ్మణ కుల బందువులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.


TEJA NEWS