TEJA NEWS

అది ముమ్మాటికి అక్రమ అరెస్టు.

కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరు.

బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది.

కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు.


TEJA NEWS