TEJA NEWS

ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ ఏర్పాటు చేస్తాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ కేంద్రీయ వర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన వర్సిటీ ఉంటుంది
వర్సిటీలో ఎక్కువ సీట్లు తెలంగాణ విద్యార్థులకే ఇస్తాం

మేడారం జాతరను జాతీయ పండగగా నిర్వహించాలని చాలా మంది అడుగుతున్నారు

జాతీయ పండగ అనే విధానం ఎక్కడా లేదు

మేడారానికి అంతర్జాతీయ గుర్తింపు కోసం రాబోయే రోజుల్లో ప్రయత్నిస్తాం: కిషన్‌రెడ్డి


TEJA NEWS