షాపూర్ నగర్ పి & ఆర్ కమ్యూనికేషన్ ను ప్రారంభించినా కొలన్ హన్మంత్ రెడ్డి||
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 డివిజన్ షాపూర్ నగర్ పరిధిలోని సంజయ్ గాంధీ వాసులు ప్రేమ్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసుకున్నా పి & ఆర్ కమ్యూనికేషన్ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో *ముఖ్య అతిధిగా పాల్గొని వారి చేతుల మీదగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో 129 డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ పాల వెంకటేష్, డా|| అవిజె జేమ్స్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, సత్యనారాయణ, గుండు విజయ్, శ్రీనివాస్ రావు, రజాక్, అజయ్, గఫ్ఫార్, ఖలీమ్, రహీమ్, అమీర్ అలీ మరియు తదితరులు పాల్గొన్నారు.
షాపూర్ నగర్ పి & ఆర్ కమ్యూనికేషన్ ను ప్రారంభించినా కొలన్ హన్మంత్ రెడ్డి||
Related Posts
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ
TEJA NEWS రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కానిస్టేబుల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-జోగుళాంబ గద్వాల్ జిల్లా పరిదిలోని కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తున్న మహిళ…
తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.
TEJA NEWS తన్విందర్ సింగ్ ని అరెస్టు చేయాలి.కూకట్పల్లి నియోజకవర్గం మట్టే ప్రసన్న కుమార్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు బి మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్…