TEJA NEWS

గుంటూరు మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక

-కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు

-వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకట్‌రెడ్డికి 27 ఓట్లు

-వైసీపీ సభ్యులు యాట్ల రవి, మర్రి అంజలి గైర్హాజరు