TEJA NEWS

పరవల్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఎండ్ల కళ నేరవేరిన వేళ..! ఆనందోత్సహాల్లో రైతులు..

నకిరేకల్ నియోజకవర్గం :-

నకిరేకల్ నియోజకవర్గ రైతుల సాగునీటికి ఆధారమైన నార్కెట్‌పల్లి మండలంలోని బ్రహ్మాణవెల్లంల ఉదయసముద్ర ప్రాజెక్టు కు గత రెండు రోజుల నుండి పంపు ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న సంధర్బగా, నేడు ప్రాజెక్టు ను సందర్శించి జలహరతి ఇచ్చిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ :-

బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టు ద్వారా ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం..

ఈ ప్రాజెక్టు కు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మా నకిరేకల్ నియోజకవర్గ రైతాంగం తరుపున ప్రత్యేకమైన ధన్యవాదాలు..

నాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన. ప్రాజెక్టును నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పూర్తి చేసుకున్నాం..


TEJA NEWS