
కూన అంతయ్య గౌడ్,శోభారాణిల 54వ వివాహ వార్షికోత్సవంలో పాల్గొన్న కూన శ్రీనివాస్ గౌడ్
*సాక్షిత : * చిత్తారమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అంతయ్య గౌడ్,శోభారాణిల 54వ వివాహవార్షికోత్సవంలో
*కెకెఎమ్ ట్రస్ట్ చైర్మన్&కంటెస్టెంట్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ * పాల్గొన్నారు..
అనంతరం కూన శ్రీనివాస్ గౌడ్ ఆ పుణ్యదంపతులకు 54వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో ప్రభు గౌడ్, నర్సింహా, బాలరాజ్, విజయ్ కుమార్, మహేందర్, నర్సింగరావు, అశోక్, హరి, వంశీ తో పాటు తదితరులు పాల్గొన్నారు..
