TEJA NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్ జగద్గిరిగుట్ట యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైన వేణు గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,సీనియర్ నాయకులు నరేందర్ రెడ్డి, బుచ్చిరెడ్డి,అరుణ్,యువరాజ్ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS