TEJA NEWS

డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ గండి మైసమ్మలోనే నూతనంగా ఏర్పాటు చేసిన డాడీరోడ్ క్యూఆర్ డెక్కల్ ను ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ .. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ ప్రజలు వారి వాహనాలకు సేఫ్టీ కొరకు క్యూఆర్ కోడ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సాయి యాదవ్, ఆనంద్ కుమార్, పాక్స్ డైరెక్టర్ జీతయ్య, మరియు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS