Spread the love

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చేతుల మీదుగా టీజీఎస్‌ఆర్టీసీ జీడిమెట్ల బస్ డిపో బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీసీ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, ఉద్యోగుల శ్రేయస్సు కోసం తన సహకారం ఎల్లవేళలా అందిస్తానని వారు తెలిపారు..

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, స్టేట్ సెక్రటరీ మల్లయ్య , ఎం డి మదర్, చీఫ్ అడ్వైసర్, చెన్నయ్య ,రమ్య శ్రీ ,ఎం రాజు , డిపో సెక్రటరీ ముద్దం మహేష్ యాదవ్,డిపో ప్రెసిడెంట్ కోలా రాజు గౌడ్,వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ ముదిరాజ్ మరియు జాయింట్ సెక్రటరీ ఉమా దేవి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.