TEJA NEWS

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గం నమూనా బ్యాలెట్.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపర్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ కి

మీ ప్రథమ ప్రాధాన్యతా ఓటును..

1 అంకె వేసి

అత్యధిక మెజారిటీతో గెలిపించ ప్రార్థన!

ఎన్నికల తేదీ: 27.02.2025

-వసంత వెంకట కృష్ణప్రసాదు, శాసనసభ్యులు, మైలవరం నియోజకవర్గం, ఎన్టీఆర్ జిల్లా.