TEJA NEWS

శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .

ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ .

లేజిస్లేచర్ సెక్రటరీ డా వి నరసింహా చార్యులు కూడా స్పీకర్ తో ఉన్నారు.


TEJA NEWS