TEJA NEWS

ఏ‌ఐ‌సి‌సి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సూచనల మేరకు ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు మహాత్మా గాంధీ మరియు బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలను ప్రజలకు చేరవేసేందుకు నిర్వహిస్తున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ ఇంచార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సన్నాహక సమావేశంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి

ఈ కార్యక్రమంలో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సీనియర్ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.