TEJA NEWS

అన్నమయ్య జిల్లా:

మదనపల్లె సబ్‌ కలెక్టర్ ఆఫీస్‌ ఫైళ్ల దగ్ధం కేసులో ప్రభుత్వం చర్యలు..

మాజీ ఆర్డీవో మురళి, ప్రస్తుత ఆర్డీవో హరి ప్రసాద్‌, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌ సస్పెండ్..

సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.


TEJA NEWS