TEJA NEWS

నకిరేకల్ నియోజకవర్గం:-

నల్గొండ లో జరిగే మాదిగ, మాదిగ ఉపకులాల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి స్వాగతం పలికిన.,

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


TEJA NEWS