Spread the love

4500 చిన్నారుల ప్రాణాలు కాపాడిన మహేష్ బాబు

ఇప్పటి వరకు ఫ్రీగా 4500లకు పైగా హార్ట్ ఆపరేషన్స్ చేపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు

నిన్నటి వరకు 4500 పైగా ఆపరేషన్స్ జరిగినట్టు ప్రకటించిన ఆంధ్రా హాస్పిటల్స్