TEJA NEWS

Malkajgiri Parliament election with huge majority is a great victory

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా..

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తో ఘన విజయం సాధించిన ఈటెల రాజేందర్ ని, ఈటెల జమున ని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన 132 జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ తారా చంద్రా రెడ్డి మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి .

ఈ కార్యక్రమం లో రాధా రాణి (ఝాన్సీ), ప్రభాకర్ రెడ్డి , నర్సింహా రెడ్డి , రాజు ,నార్లకంటి పెంటయ్య,చక్రి ,అరవింద్ ,సతీష్ , ఎశ్వంత్ , వెంకు ,వెంకట్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి, నాగదీప్ గౌడ్, మానస్,కృష్ణవేణి, సోనీ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS