
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలి
అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ అధ్యక్షులు నందికోళ్ల రాజు
సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకొని బాబు ఆరోగ్యంగా రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అంబేద్కర్ కోనసీమ జిల్లా నవతరం పార్టీ అధ్యక్షులు నందికోళ్ల రాజు అన్నారు.
