TEJA NEWS

ఘనంగా మావురాల ఎల్లమ్మ తల్లి పండుగ మహోత్సవం

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా మండలం పరిధిలోని నాగారం గ్రామపంచాయతీ లో ఎల్లమ్మ తల్లి పండుగను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఇదే విషయమై పండుగ నిర్వాహకులు రవీందర్ మాట్లాడుతూ గ్రామదేవతలను ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ప్రతి గ్రామంలో ఉప్పలమ్మ ఎల్లమ్మ తల్లుల ప్రతిమలు ఏర్పరచుకొని హైందవ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూక్య రాంగోపాల్, ధరావత్ హరి సింగ్, మాలోత్ యాకు, పర్వతం శ్రీకాంత్, కొరివి సతీష్ యాదవ్ , శివరాత్రి సురేష్, తదితరులు హాజరయ్యారు.


TEJA NEWS