మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ప్రగతి నగర్ ఆల్విన్ ఎక్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మరియు వీర్ భగత్ సేవక్ సభ్యులు.ఈ సందర్భంగా ప్రగతి నగర్ లో వైకుంఠ ధామం ఏర్పాటుకు కృషి చేయగలరని వినతి పత్రం అందజేశారు.భాగంగా మేయర్ సానుకూలంగా స్పందిస్తూ తగిన పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు ముస్లిం మైనారిటీ జనరల్ సెక్రటరీ నబీ శర్ఫీ ,కృష్ణంరాజు,బలవంత్ రెడ్డి,నర్సింహులు,సారయ్య,విజయ్ కుమార్,రమేష్,వీర్ భగత్ సేవక్ సభ్యులు ప్రెసిడెంట్ వంశీకృష్ణ,ట్రెజరర్ శ్రీకాంత్ రెడ్డి ఆయా అసోసియేషన్ సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా
Related Posts
CCI పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.,
TEJA NEWS నకిరేకల్ నియోజకవర్గం :-చిట్యాల మండలంలోని ఆరెగూడెం, పెద్దకాపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన CCI పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన.,భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి , నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం , మదర్ డైరీ…
చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లు
TEJA NEWS నకిరేకల్ నియోజకవర్గం:-చిట్యాల పట్టణంలోని ఉరుమడ్ల రోడ్డు నందు కృష్ణ కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన CCI ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న…