TEJA NEWS

గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

వచ్చే నెల నుంచి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హ‌మీ నేరవేర‌బోతుందన్న మంత్రి..

కేసీఆర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం గుల్ల అయిందని వెల్లడి.


TEJA NEWS