TEJA NEWS

నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు

నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ హాల్లో జరిగిన నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం మరియు నీటిపారుదల సలహా మండలి సమావేశమునకు హాజరైన నంద్యాల జిల్లా ఇంచార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ , జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్ , బీసీ జనార్దన్ రెడ్డి , జిల్లా కలెక్టర్ రాజకుమారి , ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ , కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి , బుడ్డా రాజశేఖర్ రెడ్డి , గౌరు చరిత రెడ్డి , జయ సూర్య , ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి , ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS