TEJA NEWS

గుడివాడ పట్టణం మైనర్ బాలిక మిస్సింగ్ కేసులో పాస్ట్ అండ్ ఫురియోస్ గా టూ టౌన్ పోలీస్ సిబ్బంది…

మైనర్ బాలిక కావడంతో చాలా వేగంగా మా బృందం పని చేస్తుంది

ఎక్కడికక్కడ సిబ్బంది ఏర్పాటు చేసిన గుడివాడ టూ టౌన్ సి.ఐ సి.హెచ్ నాగా ప్రసాద్..

సంఘటన జరిగిన దగ్గర నుండి కంటి మీద కునుకు లేకుండా మైనర్ బాలిక కోసం పని చేస్తున్నాం..

రహ్య కెమెరాల పర్యవేక్షణ, సిబ్బందిని పలు బృందాలుగా ఏర్పాటు

మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో ఆలస్యం అయ్యింది..

పక్కన రాష్ట్రంలో లొకేషన్ ట్రేస్ అయ్యింది మా టీం ఆ రోజు రాత్రి వెళ్ళడం జరిగింది

అతి త్వరలోనే బాలికను నిందితుడిని ఛేదించి తల్లిదండ్రులకు అప్పగిస్తాం…


TEJA NEWS