TEJA NEWS

నామినేషన్ కార్యక్రమనికి వచ్చిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

నరసరావుపేట చరిత్రలో ఎప్పుడు కూడా ఎలాంటి నామినేషన్ జరగలేదు.

రాష్ట్రం లో వైసిపి గెలవటం ఖాయం.

పల్నాడు జిల్లా లో ఏడు నియోజక వర్గాల లో మా పార్టీ విజయం ఖాయం.

ప్రజలు జగన్ అన్నకి నీరాజనాలు పడుతున్నారు.

మా మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు.

విశ్వసనీయ మేనిఫెస్టో అంటే వైసిపి మేనిఫెస్టో మాత్రమే

నిందలు వేయటం మాత్రమే చేయగల అరవింద్ బాబు అభివృద్ది ఎం చేయగలడు

బి.ఫాం కోసం శ్రీకాకుళం దాకా వెళ్ళాడు.

సానుభూతి రాజకీయాలు చేయటానికి అరవింద్ బాబు పూనుకున్నాడు

నరసరావుపేట లో గోపిరెడ్డి హ్యాట్రిక్ ఖాయం

17 సర్వేలో జగన్ ప్రభుత్యం వస్తుంది అని తెలిసిపోయింది.

కూటమి గా ఏర్పడిన పార్టీ కూలి పోవటం ఖాయం.

జగన అన్న 26 తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తున్నారు


TEJA NEWS